|
|
by Suryaa Desk | Sat, Sep 16, 2023, 02:51 PM
ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు అక్టోబర్ నుంచి విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కలిసి ఉద్యమ కార్యాచరణకు వెళతామని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ అన్నారు. హోదా ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. శనివారం గుంటూరులో సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై రాష్ట్రంలోని టిడిపి, వైసిపి, జనసేన బిజెపితో సాగిల పడుతున్నాయని విమర్శించారు.
Latest News