పాక్‌లో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు
 

by Suryaa Desk | Sat, Sep 16, 2023, 02:51 PM

పాకిస్థాన్ ప్రభుత్వం ప్రజలపై మరో భారం మోపింది. పెట్రోల్, హై స్పీడ్ డీజిల్ ధరలను భారీగా పెంచింది. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.10 నుంచి 14 వరకు, హై స్పీడ్ డీజిల్‌పై లీటర్‌కు 14 నుంచి 16 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలతో పాక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.320 కాగా.. లీటర్ హై స్పీడ్ డీజిల్ ధర రూ.325కి చేరింది.

Latest News
Allahabad HC dismisses plea seeking FIR against Rahul Gandhi over 'fighting Indian state' remark Fri, May 01, 2026, 02:19 PM
CM Abdullah refutes as 'total lie' PDP allegation about Urdu being dropped as official language in J&K Fri, May 01, 2026, 02:17 PM
AAP backs Punjab Assembly Special Session; Congress calls it 'political drama' Fri, May 01, 2026, 02:13 PM
'Fear-mongering attempt': Bengal CEO dismisses Abhishek Banerjee's claim of elderly voter dying in polling booth Fri, May 01, 2026, 02:09 PM
Such incidents could not be brushed under the carpet: Ashwin on Riyan Parag vaping incident Fri, May 01, 2026, 01:57 PM