గుంటూరు మీదుగా పలు రైళ్లు రద్దు
 

by Suryaa Desk | Sat, Sep 16, 2023, 10:56 AM

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. ఈనెల 18 నుంచి 24 వరకు గుంటూరు-డోన్ (17228), గుంటూరు-రాయగడ వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలు (17243), ఈనెల 19 నుంచి 25 వరకు విశాఖపట్నం-గుంటూరు (17240), డోన్-గుంటూరు(17227) రద్దు చేశారు. రేపల్లె నుంచి మార్కాపురం రోడ్డు వరకు వెళ్లే (07889/07890), నర్సపూర్-గుంటూరు-నర్సపూర్ (17282)ను రద్దు చేశారు.

Latest News
EAM Jaishankar and UNGA President discuss reformed multilateralism, SDGs and West Asia conflict Tue, Apr 28, 2026, 05:01 PM
FIFA World Cup 2026: 'Modric will do everything to recover in time,' says Croatia coach Dalic Tue, Apr 28, 2026, 04:47 PM
PM Modi gets grand welcome in Varanasi, women power in spotlight Tue, Apr 28, 2026, 04:46 PM
Markets end lower as crude oil surge weighs; mid, small caps outperform Tue, Apr 28, 2026, 04:43 PM
Maruti Suzuki India's Q4 net profit dips 6.4 pc to Rs 3,659 crore, announces Rs 140 dividend Tue, Apr 28, 2026, 04:26 PM