రేపు విశ్వ‌క‌ర్మకు ప్ర‌ధాని మోదీ శ్రీ‌కారం
 

by Suryaa Desk | Sat, Sep 16, 2023, 10:29 AM

విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 17న 'పీఎం విశ్వకర్మ యోజన ప‌థ‌కానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. సంప్రదాయ చేతి వృత్తి కళాకారులను బ‌లోపేతం చేసేందుకు ఉద్దేశించిన ఈ ప‌థ‌కం కింద ఆర్థిక సాయంతో పాటు రుణ సదుపాయం కూడా అందుబాటులోకి రానుంది. వడ్రంగి, మేస్త్రీ, కుమ్మరి, కమ్మరి లేదా ఇతర వృత్తిలో నిమగ్నమైన వ్యక్తులకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూర్చనున్నారు.

Latest News
PM Modi in Gangtok, traffic curbs imposed; several projects to be unveiled Mon, Apr 27, 2026, 04:37 PM
BJP submits letter to top cop to cancel event supporting Umar Khalid in interest of peace in Bengaluru Mon, Apr 27, 2026, 04:32 PM
Six Pakistani soldiers killed, one captured in Spin Boldak border clash: Afghan media Mon, Apr 27, 2026, 04:31 PM
India-New Zealand FTA will boost opportunities for MSMEs, agri-food products exports Mon, Apr 27, 2026, 04:22 PM
TUC 2026: Indian men blank Australia to seal quarterfinal berth Mon, Apr 27, 2026, 04:14 PM