వీహెచ్పీ ఆధ్వ‌ర్యంలో వినాయ‌క ప్ర‌తిమ‌ల పంపిణీ
 

by Suryaa Desk | Fri, Sep 15, 2023, 02:29 PM

ఆమ‌దాల‌వ‌ల‌స , స్థానిక రామ మందిరం వ‌ద్ద విశ్వ హిందూ ప‌రిషత్ ఆధ్వర్యంలో మ‌ట్టి వినాయ‌క ప్ర‌తిమ‌ల పంపిణీ చేప‌ట్టారు. ఆమదాలవలస విశ్వ హిందూ పరిషత్ సేవ ప్రముఖ్ గుడ్ల బాబు నేతృత్వాన ఈ కార్య‌క్ర‌మాన్ని గ‌త ఐదేళ్ల నుంచి క్ర‌మం త‌ప్ప‌క నిర్వ‌హిస్తున్నారు. త‌ల్లిదండ్రుల జ్ఞాప‌కార్థం చేప‌డుతున్న ఈ కార్య‌క్ర‌మ ఉద్దేశాన్ని గ్ర‌హించి, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు అంతా ప్ర‌థ‌మ ప్రాధాన్యం ఇవ్వాల‌ని నిర్వ‌హాకులు కోరారు.

Latest News
Tank shell explosion kills three Japanese defence personnel Tue, Apr 21, 2026, 05:14 PM
Revanth Reddy-KCR's war of words generates political heat in Telangana Tue, Apr 21, 2026, 05:13 PM
Defence Ministry inks Rs 975 crore contracts for TRAWL Assembly for T-72, T-90 tanks Tue, Apr 21, 2026, 05:03 PM
Global rights group highlights growing restrictions on civil liberties in Pakistan Tue, Apr 21, 2026, 05:01 PM
Delhi Police bust spurious ENO, counterfeit Nescafe racket in Madhu Vihar; goods worth Rs 20 lakh seized Tue, Apr 21, 2026, 04:59 PM