నదిలో చిక్కుకున్న బస్సు.. అంతా సేఫ్
 

by Suryaa Desk | Fri, Sep 15, 2023, 01:21 PM

యూపీలోని బిజ్నోర్‌లో శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. ఇండో-నేపాల్ ఫ్రెండ్‌షిప్ బస్సు ద్వారా 53 మంది ప్రయాణికులు హరిద్వార్‌కు పయనమయ్యారు. అయితే కోటవాలి నది ప్రవాహంలో బస్సు చిక్కుకుంది. దీంతో జేసీబీ సాయంతో రెస్క్యూ చేపట్టారు. మొత్తం 53 మంది ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఆ ప్రాంతంలో కుండపోత వర్షాల వల్ల ఇలా జరిగింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Latest News
Pakistan's political system fails to allow women to lead Sun, Apr 12, 2026, 05:29 PM
Asha Bhosle was an iconic voice in Indian cinema: Pawan Kalyan Sun, Apr 12, 2026, 05:25 PM
Women's participation in flexi IT jobs rises to 40 pc in FY26: Report Sun, Apr 12, 2026, 05:19 PM
Asha Bhosle's 'immortal songs will forever resonate in our hearts': Union Ministers Sun, Apr 12, 2026, 05:09 PM
No deal in US-Iran talks, says JD Vance Sun, Apr 12, 2026, 04:35 PM