|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 01:20 PM
ధర్మవరం కె. హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గల డా. బి. ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం లో 2023-24 విద్యా సంవత్సర డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగించబడిందని ప్రిన్సిపాల్ డా. కె. ప్రభాకర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. డిగ్రీ కోర్సులు తెలుగు, ఇంగ్లీష్ మీడియం లలో బోధించబడతాయని తెలిపారు. అడ్మిషన్ వివరాలకోసం 9290198899 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చునని తెలిపారు.
Latest News