|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 12:53 PM
గాజువాక ఆటోనగర్ బాలాజీ ఎంటర్ ప్రైజెస్ కు చెందిన ఖాళీ ప్రదేశంలో వెల్డింగ్ పనులు చేస్తుండగా గురువారం సాయంత్రం విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందాడు. తులసీరామ్ (36) అనే వ్యక్తి మృతి వెల్డింగ్ పనులు చేస్తుండగా ఒకసారిగా విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు కన్నీరు, మున్నీరుగా వినిపిస్తున్నారు. ఫిర్యాదు మేరకు గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Latest News