|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 11:58 AM
తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు ఆర్థికంగా చేయూతనందించేందుకు నూతన పథకం తీసుకొచ్చారు. ఇవాళ మాజీ సీఎం సీఎన్ అన్నాదురై బర్త్ సందర్భంగా 'కలైంజ్ఞర్ మగలిర్ ఉరిమై' పేరిట పథకం ప్రారంభించనున్నారు. 21 ఏళ్లు పైబడిన మహిళలు, నాడు రూ.1000 చొప్పున అకౌంట్లలో డబ్బులు వేయనున్నారు. ఈ పథకం ద్వారా 1.06కోట్ల మంది మహిళలు లబ్ది పొందనున్న ఈ పథకం కోసం రూ.7వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు.
Latest News