ఆసియాకప్‌లో నేడు భారత్-బంగ్లాదేశ్ పోరు
 

by Suryaa Desk | Fri, Sep 15, 2023, 11:57 AM

ఆసియాకప్ సూపర్-4లో భాగంగా శుక్రవారం కొలంబోలో భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే భారత్, శ్రీలంక జట్లు ఫైనల్ చేరుకున్నాయి. అయితే సూపర్-4లో ఈ మ్యాచ్‌లో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని బంగ్లాదేశ్ భావిస్తోంది. మరో వైపు నామమాత్రమైన ఈ మ్యాచ్‌లో భారత్ తుది జట్టులో మార్పులు రావొచ్చు. శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ వంటి బ్యాటర్లు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

Latest News
Party loyalty must trump opportunism, posts should go to dedicated workers: Vasundhara Raje Mon, Apr 06, 2026, 04:40 PM
'Never outshine the master': Raghav Chadha's cryptic post amid rift with AAP leadership Mon, Apr 06, 2026, 04:35 PM
BJP's journey built on sacrifice, service and nation first: PM Modi on party's foundation day Mon, Apr 06, 2026, 04:26 PM
IPL 2026: Patidar's knock was the turning point, he accelerated beautifully, says Pietersen Mon, Apr 06, 2026, 04:21 PM
Study finds rising cancer rates especially after breast cancer treatment Mon, Apr 06, 2026, 04:19 PM