|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 11:55 AM
హర్యానాలోని నూహ్‌లో జులై 31న చెలరేగిన హింసాకాండ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. ఆయనను అర్ధరాత్రి అరెస్ట్ చేసినట్లు ఫిరోజ్‌పూర్ జిర్ఖా డీఎస్పీ, సిట్ చీఫ్ సతీష్ కుమార్ శుక్రవారం వెల్లడించారు. మత ఘర్షణలపై నమోదైన ఎఫ్ఐఆర్‌లో ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్ పేరు ఉందన్నారు. ఎమ్మెల్యే అరెస్టును హర్యానా అసెంబ్లీలో కాంగ్రెస్ డిప్యూటీ సీఎల్పీ అఫ్తాబ్ అహ్మద్ సైతం ధృవీకరించారు.
Latest News