ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్
 

by Suryaa Desk | Thu, Sep 14, 2023, 09:04 PM

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్లో అరెస్టైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం చంద్రబాబుకు బెయిల్ కోరుతూ ఆయన తరఫు న్యాయవాది సుబ్బారావు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన విజయవాడ ఏసీబీ కోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. ఈ క్రమంలో సీఐడీకి నోటీసులు జారీ చేసింది. పిటిషన్ కు లిస్టింగ్ ఇచ్చి కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి సూచించింది.


 


 


 

Latest News
BJP files complaint against Mallikarjun Kharge over 'anti-RSS' remark in Assam, demands arrest Tue, Apr 07, 2026, 04:42 PM
BJP criticises Mamata Banerjee for remark on CRPF personnel Tue, Apr 07, 2026, 04:40 PM
EAM Jaishankar meets counterpart from St Kitts and Nevis, discusses areas of cooperation Tue, Apr 07, 2026, 04:33 PM
BWF mourns the passing of former president Craig Reedie Tue, Apr 07, 2026, 04:31 PM
Top 5 youngsters who stole the spotlight in IPL 2026 so far Tue, Apr 07, 2026, 04:24 PM