|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 03:22 PM
చంద్రబాబు అరెస్టుతో బీజేపీకి సంబంధం లేదని పవన్ కల్యాణ్ తెలిపారు. చంద్రబాబుకు జైలులో మరింత భద్రత కావాలని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని తాను ప్రధాని మోదీ, అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. అయితే రాష్ట్రంలో జగన్ చేస్తున్న అవినీతి మాత్రం ప్రధానికి తెలిసే ఉంటుందని వ్యాఖ్యానించారు.
Latest News