|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 03:20 PM
సీఎం జగన్ స్క్రిప్ట్ ప్రకారమే చంద్రబాబును రాక్షసంగా, అన్యాయంగా అరెస్టు చేశారని ఎన్టీఆర్ తనయుడు, నందమూరి రామకృష్ణ మండిపడ్డారు. గుంటూరు జిల్లా తాడికొండలో టీడీపీ నేతల రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపిన ఆయన.. ఎలాంటి ఆధారాలు లేకున్నా అక్రమంగా చంద్రబాబును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారని ధ్వజమెత్తారు. దేశంలోని ప్రముఖలంతా చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారని తెలిపారు.
Latest News