|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 02:52 PM
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే కేంద్రం పాత్రపై కూడా అనుమానం ఉంటుందని తెలిపారు. చంద్రబాబుకి అనుకోని సంఘటనలు ఏమి జరిగినా భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. బాబుని అరెస్టు చేసి.. జగన్ కొరివితో తల గోక్కున్నారన్నారు.
Latest News