అయన అరెస్ట్ మాకు సంభంధం లేదు
 

by Suryaa Desk | Thu, Sep 14, 2023, 02:49 PM

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ దారుణమని బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి  అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రిమాండ్ రిపోర్టులోనే తప్పులు ఉన్నట్లు తెలియజేసారు. అరెస్టు చేసిన రాత్రి నుంచి పోలీసులు హంగామా చేసి మరుసటిరోజు ఉదయం 6 గంటలకు అరెస్టు చేసినట్లు చూపించారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు బీజేపీకు సంబంధం లేదని ఆది నారాయణ రెడ్డి స్పష్టం చేశారు.

Latest News
Gunfire reported near White House; no injuries Sun, Apr 05, 2026, 06:22 PM
Passport row: Assam CM's wife to take legal action against Pawan Khera Sun, Apr 05, 2026, 06:20 PM
IPL 2026: Klaasen, Reddy lift SRH to 156/9 after early collapse against LSG Sun, Apr 05, 2026, 06:10 PM
BJP captures power in Khanapur municipality of Telangana with BRS support Sun, Apr 05, 2026, 06:07 PM
Chinese tourist's experience in Beijing reveals rapidly expanding system of identity control Sun, Apr 05, 2026, 05:38 PM