|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 02:36 PM
నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో ములాఖత్ అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు. ‘‘ ఈ రోజే నిర్ణయం తీసుకున్నాను. వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన కలిసి వెళ్తాయి’’ అని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ,జనసేన కలిసి వెళ్ళాలనేది తన కోరికని పవన్ అన్నారు. వైసీపీ అరాచకాలను అడ్డుకోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే కుదరదన్నారు. జగన్ నీకు ఆరు నెలలే. యుద్దమే కావాలంటే యుద్దమే ఇస్తాం. ఖచ్చితంగా ఏ ఒక్కర్ని వదలం అని పవన్ హెచ్చరించారు.
Latest News