వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి: తిక్కారెడ్డి
 

by Suryaa Desk | Thu, Sep 14, 2023, 02:25 PM

వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని మంత్రాలయం టీడీపీ ఇంచార్జీ తిక్కారెడ్డి హెచ్చరించారు. గురువారం మంత్రాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ రిమాండ్ ను నిరసిస్తూ టీడీపీ ఇంచార్జీ తిక్కారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు రిలే నిరహౕర దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైకో జగన్ పాలనకు త్వరలో ప్రజలు చరమగీతం పాడుతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెప్పారు.

Latest News
Banning Telegram triggered 'massive banking failure' in Russia: Founder Pavel Durov Sat, Apr 04, 2026, 04:04 PM
Taiwan must build 'self-deterrence' to counter Chinese threat: Report Sat, Apr 04, 2026, 04:01 PM
IPL 2026: It's just about trying to manage conditions, maximize powerplay to its best, says Rickelton Sat, Apr 04, 2026, 04:00 PM
Sanskrit Mahavidyalaya will be 'centre of consciousness' for Vedic knowledge, says Gujarat CM Sat, Apr 04, 2026, 03:33 PM
IPL 2026: Suryakumar leads MI in Hardik's absence as unchanged DC elect to bowl first Sat, Apr 04, 2026, 03:28 PM