చంద్రబాబును జైలులో పెట్టడం బాధాకరం: పవన్
 

by Suryaa Desk | Thu, Sep 14, 2023, 02:03 PM

చంద్రబాబుపై అక్రమంగా కేసులు పెట్టి, అన్యాయంగా జైలులో పెట్టడం బాధాకరమని పవన్ కళ్యాణ్ అన్నారు. వారికి సంఘీభావం ప్రకటించేందుకే ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ప్రెస్ మీట్ లో పవన్ మాట్లాడుతూ.. ఏపీలో ఆరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. దేశానికి చాలా బలమైన నాయకుడు కావాలనే మోదీకి మద్దతు పలికానని అన్నారు. ఆరోజు నన్ను చాలా మంది తిట్టారు. విడిపోయిన ఏపీకి అనుభవజ్ఞుడైన నాయకుడు కావాలనే టీడీపీకి మద్దతిచ్చానని అన్నారు.

Latest News
US rescues missing fighter jet pilot in Iran, confirms Trump Sun, Apr 05, 2026, 05:13 PM
Pakistan's military behaves more like mercenary force Sun, Apr 05, 2026, 05:10 PM
GT will rue lost opportunities when playoff race heats up: Steyn Sun, Apr 05, 2026, 05:07 PM
All Indian seafarers in Persian Gulf are safe: Govt Sun, Apr 05, 2026, 04:04 PM
More flights coming to India from Gulf region Sun, Apr 05, 2026, 04:03 PM