|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 01:55 PM
చంద్రబాబు అరెస్టుపై పవన్ కళ్యాణ్ అతిగా ప్రవరిస్తున్నాడంటూ వైసీపీ ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించింది. చంద్రబాబు కుటుంబ సభ్యుల కన్నా పవన్ కళ్యాణే అధికంగా నిరసన వ్యక్తం చేస్తున్నాడని పేర్కొంది.స్కిల్ డెవలప్ మెంట్ కేసు విషయంలో తప్పు జరిగినప్పుచడే ప్రశ్నించి ఉంటే ఇప్పుడు తలలు పట్టుకోవాల్సి వచ్చేది కాదంటూ ట్వీట్ చేసింది.
Latest News