|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 12:32 PM
ఈనెల 19న నంద్యాల జిల్లా, డోన పట్టణానికి సీఎం జగన్ రానున్నట్లు, కావున పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ మనజీర్ జిలాని సామూన అధికారులను ఆదేశించారు. 19వ తేదిన సీఎం వైఎస్ జగన మోహన రెడ్డి క్రిష్టగిరి మండలం లక్కసాగరం వద్ద 74 చెరువులకు నీటిని నింపే పంప్ హౌస్ ప్రారంభోత్సవంలో సీఎం జగన్ పాల్గొంటారని అన్నారు. అనంతరం డోన పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారని అన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టేందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకొని అమలు చేయాలని ఆదేశించారు.
Latest News