|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 12:24 PM
టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి చిత్తూరుజిల్లా పర్యటన చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా చోటు చేసుకున్న ఘటనలో చంద్రబాబుతో పాటు టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నందున న్యాయసలహా మేరకు సాధారణ బెయిల్‌కోసం దాఖలు చేస్తున్నాను. దర్యాప్తునకు సహకరిస్తాను. బెయిల్ మంజూరు చేయండి’ అని అభ్యర్థించారు.
Latest News