|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 12:23 PM
లిబియాలో డేనియల్ తుఫాన్ సృష్టించిన జళప్రళయలో మరణించిన వారి సంఖ్య తాజాగా 20,000కు చేరింది. పదివేలకు పైగా ప్రజలు గల్లంతైనట్లు డెర్నామేయర్ అబ్దుల్ మేనమ్ స్థానిక మీడియోతో తెలిపారు.మృతదేహాలను ఖననం చేయడానికి కూడా స్థలం లేకపోవడంతో సామూహిక ఖననం చేసినట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు సహాయక కార్యక్రమాల కోసం నిధులు పంపుతన్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Latest News