కుటుంబం బెదిరింపులు.. వివాహితుడి ఆత్మహత్య
 

by Suryaa Desk | Thu, Sep 14, 2023, 11:32 AM

ఓ యువతి కుటుంబసభ్యుల బెదిరింపులకు వివాహితుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే .. సెప్టెంబర్ 6న కాజల్ అనే యవతి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీనికి కారణం మనీశ్ అంటూ యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రూ.5 లక్షలు ఇవ్వకుంటే అత్యాచారం కేసు పెడతామంటూ బెదిరించగా సదరు వివాహితుడు నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Latest News
Restraint, dialogue takes precedence over confrontation: Kashmir Mirwaiz on US-Iran ceasefire Wed, Apr 08, 2026, 01:21 PM
Musk seeks removal of OpenAI CEO Altman, Brockman amid legal battle Wed, Apr 08, 2026, 01:09 PM
Sooryavanshi makes it look easy against one of the 'world's best bowlers' Bumrah: Kumble Wed, Apr 08, 2026, 01:08 PM
Crypto-hawala surge raises red flag for security agencies Wed, Apr 08, 2026, 01:06 PM
Does hate speech law not apply to Gandhis, their slaves: Karnataka BJP on Kharge's remarks against RSS, BJP Wed, Apr 08, 2026, 12:59 PM