ఏపీలో మరో కొత్త పథకం.. ఈ నెల 30న ప్రారంభం
 

by Suryaa Desk | Thu, Sep 14, 2023, 11:30 AM

ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో ఈ నెల 30వ తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనుంది. రాష్ట్రంలోని పేదలందరికీ కుటుంబ సంక్షేమం, ఆరోగ్య భరోసా కల్పించడంలో భాగంగా ఈ పథకాన్ని చేపట్టనుంది. వార్డు/గ్రామ వాలంటీర్లు, ఏఎన్ఎంలు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య అవసరాలను గుర్తిస్తారు. ఆరోగ్య పరమైన సమస్యలు ఉన్న వారి కోసం గ్రామాలు, వార్డుల్లోనే హెల్త్ క్యాంపులను నిర్వహిస్తారు.

Latest News
Bengal polls: BJP releases manifesto with infiltration, transparent recruitment, women empowerment as top priorities Fri, Apr 10, 2026, 02:38 PM
SC refuses to interfere with relief granted to Abbas Ansari in hate speech case Fri, Apr 10, 2026, 02:32 PM
'Gujaratis as ghuspaithiyas': Cong leader stokes fresh row after Kharge's 'illiterates' jibe Fri, Apr 10, 2026, 02:24 PM
AI to boost general trade sales revenues by 15-20 pc: Report Fri, Apr 10, 2026, 02:22 PM
Jaiprakash Gaur expresses full confidence in Adani Group to take Jaiprakash Associates forward Fri, Apr 10, 2026, 02:16 PM