|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 11:03 AM
ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి నారాయణ ముందస్తు పిటిషన్ పై ఇవాళ విచారణ జరుగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం లో ఇప్పటికే నారాయణకు మెడికల్ గ్రౌండ్స్ మీద కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీంతో నారాయణ ముందస్తు పిటిషన్ వేయగా.. నేడు ఈ పిటిషన్ పై న్యాయస్థానం తుది విచారణ విచారణ చేపట్టనుంది.
Latest News