|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 11:02 AM
వియత్నాం హనోయ్‌లోని 9 అంతస్తుల ఓ అపార్ట్‌మెంట్‌లో మంగళవారం రాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మరణించిన మృతుల సంఖ్య 56 కు చేరింది. గాయపడ్డ మరో 54 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నట్లు స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. మంటలను బుధవారం ఉదయానికి అదుపు చేశారు. పోలీసులు 70 మందిని రక్షించి, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.
Latest News