|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 10:31 AM
ఎర్రగుంట్ల మండల స్థాయి' ఎసీజీఎఫ్ టోర్నమెంట్, ఎంపికలు ఎర్రగుంట్ల బాలుర జడ్పి ఉన్నత పాఠశాలలో ఈనెల 15, 16 తేదీల్లో ఉదయం 10గంటలకు నిర్వహిస్తున్నట్లు గురువారం హెచ్ఎం రామాంజనేయరెడ్డి తెలిపారు. 15న ఖోఖో, కబడ్డీ, త్రోబాల్, వాలీబాల్, యోగ, 16న టెన్నీకాయిట్, అథ్లెటిక్స్ నిర్వహిస్తున్నామన్నారు. ఆ వెంటనే ఎంపికలు కూడా జరుగుతాయన్నారు. క్రీడాకారులు విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Latest News