|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 10:29 AM
టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా మైదుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు మైదుకూరు పట్టణం లో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షలు గురువారం రెండోవ రోజుకు చేరుకుంది. రెండోవ రోజు రిలే నిరాహార దీక్షలో చాపాడు మండల టిడిపి, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Latest News