|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 09:15 PM
వినాయక చవితి ఉత్సవాలకు పందిళ్లు, మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ వారి అనుమతి తీసుకోవాలని కొరుసపాడు మండలం మేదరమెట్ల ఎస్సై నాగ శివారెడ్డి బుధవారం పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. మండపాలు ఏర్పాటుకు అగ్నిమాపక విద్యుత్ శాఖ అనుమతి ఉండాలని ఆయన పేర్కొన్నారు. పందిళ్ల వద్ద ఇసుక డ్రమ్ములు, నీరు ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై సూచించారు.
Latest News