|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 09:12 PM
ప్రకాశం జిల్లా మార్కాపురం టౌన్ 35 వ బ్లాక్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా జండా ఆవిష్కరణ మరియు కేక్ కటింగ్ చేశారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాల గురించి వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు.
Latest News