|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 09:06 PM
డ్వాక్రా మహిళా సంఘం సభ్యులతో రాష్ట్ర మంత్రి ఉషాశ్రీచరణ్ ప్రత్యేకంగా సభ్యులతో బుధవారం ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న దిశా యాప్, అమ్మవడి, వై. యస్. ఆర్ ఆసరా, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు వై. యస్. ఆర్ సున్నా వడ్డీ పథకం ఇలా అనేక సంక్షేమ పథకాలు గురించి వివరించి సంక్షేమ పథకాల అమలుపై మరియు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా మహిళలనే అడిగి తెలుసుకున్నారు.
Latest News