|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 09:04 PM
చంద్రబాబు కడిగిన ముత్యంలా జైలు నుంచి బయటకు వస్తారని ఏ ఒక్కరూ అధైర్య పడకండని కళ్యాణదుర్గం టీడీపీ ఇన్చార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు అన్నారు. బుధవారం ఎన్. టీ. ఆర్ భవన్ ఎదుట బాబుకి తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన మాట్లాడుతూ రాక్షస ప్రభుత్వాన్ని సాగనం పేందుకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈరోజు టిడిపికి ఎక్కడ చూసినా ప్రజా ఆదరణ ఉందన్నారు.
Latest News