సిమెంట్ రోడ్డు నిర్మాణంకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
 

by Suryaa Desk | Wed, Sep 13, 2023, 08:57 PM

నల్లచెరువు మండల కేంద్రము విజయలక్ష్మి కాలనీలో గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా మంజూరైన రూ 20 లక్షలతో నిర్మిస్తున్న సిమెంట్ కాంక్రీట్ రోడ్డు నిర్మాణానికి కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి బుధవారం భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సచివాలయం పరిధిలో రూ.20లక్షలను మంజూరు చేసి సచివాలయం పరిధిలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు వెసులుబాటు కల్పించారన్నారు.

Latest News
12 killed, several injured as bus overturns in J&K's Udhampur Mon, Apr 20, 2026, 11:33 AM
PM Modi greets 'hardworking' Andhra Pradesh CM Naidu on birthday Mon, Apr 20, 2026, 11:14 AM
Chinese undersea device found near Bali Mon, Apr 20, 2026, 11:09 AM
Iran rejects taking part in 2nd round of peace talks with US Mon, Apr 20, 2026, 11:05 AM
Office absorption in India up by 20 pc in Jan-March amid rapid GCC expansion Mon, Apr 20, 2026, 10:58 AM