లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
 

by Suryaa Desk | Wed, Sep 13, 2023, 08:54 PM

స్టాక్ మార్కెట్లు నిన్న మిశ్రమంగా ఈరోజు లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 246 పాయింట్లు లాభపడి 67,467 వద్ద ముగిసింది. నిఫ్టీ 77 పాయింట్లు పుంజుకుని 20,070 వద్దకు చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : భారతీ ఎయిర్‌టెల్ (2.72%), టైటాన్ (2.42%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.82%), యాక్సిస్ బ్యాంక్ (1.56%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.39%).
టాప్ లూజర్స్ : మహీంద్రా అండ్ మహీంద్రా (-1.34%), L&T (-1.18%), నెస్లే ఇండియా (-0.76%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-0.61%), TCS (-0.42%).

Latest News
ECI announces 48-hour 'Dry Day' ahead of polling in West Bengal, Tamil Nadu Mon, Apr 20, 2026, 03:19 PM
BJP will end hooligans' rule in West Bengal: Rajnath Singh Mon, Apr 20, 2026, 03:05 PM
CM Stalin condemns IT raid on TN Congress chief; alleges attempt to disrupt poll campaign Mon, Apr 20, 2026, 03:01 PM
NPCI-backed BHIM app users can now check credit scores in new version Mon, Apr 20, 2026, 02:58 PM
JD(U) empowers Nitish Kumar to select new leader of Bihar Legislative Party Mon, Apr 20, 2026, 02:56 PM