|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 07:58 PM
చంద్రబాబుకు మద్దతుగా బాబుకి తోడుగా.. ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం అంటూ అనంతపురంలోని బళ్లారి రోడ్డు సమీపంలో మాజీ మంత్రి పరిటాల సునీత ఇక్కడ టిడిపి పార్టీ శ్రేణులతో కలిసి బుధవారం రిలే దీక్షలు చేపట్టారు. కార్యక్రమానికి జనసేన, సిపిఐల నాయకులు మద్దతు ఇచ్చారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై న్యాయపోరాటం చేయడానికి అందరూ కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు. చివరికి న్యాయమే గెలుస్తుందన్నారు.
Latest News