|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 04:07 PM
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. అక్కడ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయి.. రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును పవన్ పరామర్శించనున్నారు. చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలిసేందుకు ఇప్పటికే జైలు అధికారులకు నేతలు దరఖాస్తు చేశారు.
Latest News