|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 01:29 PM
రాజమండ్రి సెంట్రల్ జైలులో పోలీసులు అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కోస్తా ఆంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్ నేతృత్వంలో చంద్రబాబు ఉంటున్న స్నేహ బ్లాక్‌లో భద్రతను సమీక్షించారు. దాదాపు గంటసేపు ఆయన అక్కడి పరిసరాలను పరిశీలించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సెక్యూరిటీ సిబ్బందికి సూచించారు.
Latest News