|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 12:26 PM
తెదేపా అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఆ పార్టీ నేతలు తాజాగా కార్యాచరణ ప్రకటించారు. ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. పార్టీ అధినేతను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందని వారు ఆరోపించారు. పార్టీ కార్యకర్తలు దీక్షలకు సిద్ధమవుతుండడంతో పోలీసులు పలుచోట్ల ఆంక్షలు విధించారు.
Latest News