|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 12:23 PM
చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. సెప్టెంబర్ 18 వరకు చంద్రబాబు కస్టడీ పిటిషన్ ను విచారించవద్దని హైకోర్టు ఆదేశిచ్చింది. సీఐడీ ఏసీబీ కోర్టులో చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేసింది. దాని పై విచారణ చేయవద్దని ఏసీబీ కోర్టుకు, సోమవారం వరకు కస్టడీకి తీసుకోవద్దని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Latest News