రామకుప్పంలో నిరాహారదీక్ష చేపట్టిన టీడీపీ నాయకులు
 

by Suryaa Desk | Wed, Sep 13, 2023, 12:23 PM

చంద్రబాబు నాయుడుపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేశారంటూ రామకుప్పం మండల కేంద్రంలో బుధవారం తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన నిరాహార దీక్ష చేపట్టారు. చంద్రబాబు పై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాదింపు చర్యలు చేపట్టిందని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆనందరెడ్డి, ఆంజనేయులు రెడ్డి, చలపతి మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest News
EAM Jaishankar and UNGA President discuss reformed multilateralism, SDGs and West Asia conflict Tue, Apr 28, 2026, 05:01 PM
FIFA World Cup 2026: 'Modric will do everything to recover in time,' says Croatia coach Dalic Tue, Apr 28, 2026, 04:47 PM
PM Modi gets grand welcome in Varanasi, women power in spotlight Tue, Apr 28, 2026, 04:46 PM
Markets end lower as crude oil surge weighs; mid, small caps outperform Tue, Apr 28, 2026, 04:43 PM
Maruti Suzuki India's Q4 net profit dips 6.4 pc to Rs 3,659 crore, announces Rs 140 dividend Tue, Apr 28, 2026, 04:26 PM