వైకాపా కార్యకర్తలను సమన్వయం చేసుకోండి
 

by Suryaa Desk | Wed, Sep 13, 2023, 11:33 AM

శ్రీకాకుళం జిల్లా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రౌతు శంకరరావు రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపులు శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావును మంగళవారం రాత్రి మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్బంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ పార్టీ నాయకులు కార్యకర్తలకు సమన్వయం చేసుకుంటూ పార్టీ గెలుపు కోసం కృషి చెయ్యాలన్నారు. మంత్రివర్యులు దుస్సాలువతో శంకరరావుకి సత్కరించారు.

Latest News
IPL 2026: 'We backed ourselves and came through,' says Ferreira on RR's stunning chase Wed, Apr 29, 2026, 01:43 PM
Bengaluru may become 'Urban Naxal' hub, says BJP on police action at protest over Umar Khalid event Wed, Apr 29, 2026, 01:36 PM
US nominees warn on China’s global push Wed, Apr 29, 2026, 01:35 PM
Trump administration challenges ABC station licenses after Jimmy Kimmel's remarks on Melania Trump Wed, Apr 29, 2026, 01:32 PM
Ganga Expressway new lifeline for UP's development: PM Modi Wed, Apr 29, 2026, 01:11 PM