నిరసన దీక్షలో పాల్గొన్న వారు స్టేషన్ కు తరలింపు
 

by Suryaa Desk | Wed, Sep 13, 2023, 11:27 AM

తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు బుధవారం జిల్లాలోని ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ వద్ద నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు రిలే నిరాహారదీక్షలు నిర్వహించారు. దీక్షలకు ఎటువంటి అనుమతులు లేకపోవడంతో స్థానిక పోలీసులు భగ్నంచేశారు. టీడీపీ నాయకులను, నిరసన దీక్షలో పాల్గొన్న వారిని పోలీస్ స్టేషన్ కు తరలించగా టీడీపీ మండిపడింది.

Latest News
No structured modules: Lone actors drive India’s terror threat Wed, Apr 29, 2026, 03:03 PM
Bangladesh pacers surge in ODI rankings after series win over NZ Wed, Apr 29, 2026, 03:00 PM
Rajasthan HC extends Asaram's interim bail till May 25 on medical grounds Wed, Apr 29, 2026, 02:59 PM
China blocks Meta's $2 billion AI deal, flags security concerns Wed, Apr 29, 2026, 02:48 PM
Bengal polls: Brisk voting underway, 61.11 pc recorded in first six hours Wed, Apr 29, 2026, 02:47 PM