|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 01:39 PM
అనంతగిరి, ఎగువశోభ పంచాతి కె జాముగూడ గ్రామంలో 12 గిరిజన కుటుంబాలకు రేషన్ కార్డులు కల్పించడం అధికారులు విఫలమయ్యారని తెలుస్తుంది. ఎన్నోసార్లు సంబంధించిన లబ్ధిదారులు గ్రామ సచివాలయానికి, సంబంధిత పత్రాలు అందించిన సమస్య పరిష్కారం అందలేదని, అల్లూరి జిల్లా స్పందనలో రేషన్ కార్డు నిమిత్తం వినతిని అందించగా స్పందన లేకుండా పోయిందనీ ప్రభుత్వ పథకాలు పొందలేకుండా ఆమడ దూరంలో ఉండిపోతున్నామని స్థానిక గిరిజనులు విలపిస్తున్నారు.
Latest News