|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 12:54 PM
ప్రతిపక్ష నేతను రిమాండ్ కి పంపిన దృష్ట్యా కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మంగళవారం అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుని రిమాండ్ లో ఉంచినందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్లు పకడ్బందీగా అమలు చేయాలన్నారు.
Latest News