దుష్టపాలనను అంతం చేయాలి: బసవరాజ్ బొమ్మై
 

by Suryaa Desk | Tue, Sep 12, 2023, 12:53 PM

కాంగ్రెస్‌ దుష్టపాలనకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ప్రతిపక్షాలు కలసికట్టుగా పోరాడాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై అన్నారు. హుబ్బళ్లిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. క్షేత్ర పరిస్థితులకు తగ్గట్లు పొత్తులుంటాయన్నారు. అందులో భాగంగానే జేడీఎస్‏తో పొత్తు కుదిరిందన్నారు. ఈ విషయమై జేడీఎస్‏లో ఎలాంటి విభేదాలు లేవన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని దీనిపై ఇక ఉమ్మడిగా పోరాటం చేస్తామన్నారు.

Latest News
Bengal BJP chief warns party workers against indulging in post-poll violence Tue, May 05, 2026, 04:45 PM
Pawan Kalyan hails new railway zone as transformative step for Andhra's growth Tue, May 05, 2026, 04:42 PM
IPL 2026: 'There's a lack of consistency,' says Shastri on LSG's six-match losing streak Tue, May 05, 2026, 04:41 PM
India consolidate No.1 spot in ICC Men's T20I rankings Tue, May 05, 2026, 04:30 PM
Sensex, Nifty end lower as geopolitical tensions drag markets Tue, May 05, 2026, 04:30 PM