|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 12:51 PM
మొరాకోలో భూకంప మృత్యుఘోష అగడం లేదు. సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్ది మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే మృతుల సంఖ్య 3000కు పైగా చేరువైనట్లు స్థానిక అధికారులు మంగళవారం తెలిపారు. ప్రస్తుతం మరికొందరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. సుమారు 100 మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో సహాయక బృందాలు అక్కడికి చేరలేని పరిస్థితి ఉందన్నారు.
Latest News