|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 12:33 PM
టీడీపీ అధినేత. మాజీ సీఎం చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం జాక్సన్‌విల్లే నగరంలో టీడీపీ అభిమానులు సోమవారం పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సుమంత్ ఈదర అధ్యక్షతన టీడీపీ జెండాలను చేతబూని ప్లకార్డులు ప్రదర్శిస్తూ చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు.
Latest News