నేడు చంద్రబాబుని కలవనున్న కుటుంబసభ్యులు
 

by Suryaa Desk | Tue, Sep 12, 2023, 12:31 PM

ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుని కలిసేందుకు కుటుంబ సభ్యులు ములాఖత్‌కు అనుమతి తీసుకున్నారు. చంద్రబాబు సతీమణి, కోడలు భువనేశ్వరి, బ్రహ్మణి‌లు ఈ రోజు మధ్యాహ్నం రాజమండ్రికి చేరుకోనున్నారు. వీరికి సాయంత్రం నాలుగు గంటలకు ములాఖత్‌కు జైలు అధికారులు అనుమతి ఇచ్చారు. జైలు సమీపంలో పోలీసులు ఆంక్షలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు భద్రత పై కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఈ రోజు ఇంటి నుంచి చంద్రబాబుకు అల్పాహారం అందింది. 

Latest News
BJP criticises Mann govt over Punjab blasts, making 'irresponsible statements' Wed, May 06, 2026, 04:57 PM
Revival of Kolkata holds key to trigger growth in eastern half of India: Sanjeev Sanyal Wed, May 06, 2026, 04:51 PM
PM Modi wants India to modernise, not westernise: Norwegian diplomat (IANS Interview) Wed, May 06, 2026, 04:46 PM
Bangladesh's trade pact with US faces criticism in Dhaka for being one-sided: Report Wed, May 06, 2026, 04:38 PM
Govt maintains 'no bilateral sports ties' with Pakistan; opens doors for multilateral events Wed, May 06, 2026, 04:35 PM