|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 12:00 PM
ఫోన్లో వీడియో గేమ్ లకు అలవాటు పడి బాలుడు ప్రాణాలు కోల్పోయి అందరినీ కలచివేసిన ఘటన కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగుచూసింది. కైలాసపురం ప్రాంతానికి చెందిన డింపుల్ సూర్య అనే బాలుడు వీడియో గేమ్ లకు అలవాటు పడ్డాడు. ఆటల్లో మాదిరిగా సాహసాలు చేయాలనుకున్నాడు. సోమవారం ఇంట్లో ప్లాస్టిక్ పైపు కి చున్నీ మెడకు చుట్టుకుని ఆటలు ఆడుకుంటున్నాడు చున్నీ పూర్తిగా మెడకు బిగుసుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు.
Latest News